Banana Leaf Left Banana Leaf Right
|| శ్రీరస్తు || ||శుభమస్తు|| || అవిఘ్నమస్తు ||
నేతి వారి వివాహ ఆహ్వానం

స్వస్తిశ్రీ పరాభవ నామ సం॥ర వైశాఖ బ॥ అష్టమి తేది. 09-05-2026 శనివారం ఉ॥ గం॥ 10:01 ని॥లకు శ్రావణ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున

చి|| యాకేష్

నేతి ఉపేందర్ - సంధ్య గార్ల ఏకైక కుమారుడు

&

చి||ల||సౌ|| మాధవి

శ్రీ ముత్యాల కృష్ణ - శ్రీదేవి గార్ల ఏకైక కుమార్తె తో

మంగళకరమైన వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో, ఏడడుగులు నడిచి ఏకమవుతున్న నూతన వధూవరులను ఆశీర్వదించుటకై, మీరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అమృతాక్షింతలు వర్షింపజేయగలరని ప్రార్థన...

హల్దీ & మంగళ స్నానం

శుక్రవారం, 8 మే, 2026

సాయంత్రం 6:00 గం. నుండి

వరుని స్వగృహమునందు

గ్రామం కొడకండ్ల, జిల్లా జనగాం - 506 222

మ్యాప్

వివాహ మహోత్సవం & రిసెప్షన్

శనివారం, 9 మే, 2026

ముహూర్తం: ఉ॥ గం॥ 10:01 ని॥లకు

SN గార్డెన్స్ & ఫంక్షన్ హాల్

దండుమైసమ్మ తల్లి గుడి దగ్గర,
గ్రా|| నెమ్మికల్, మం|| ఆత్మకూరు (ఎస్),

జి|| సూర్యాపేట

మ్యాప్
00 Days
:
00 Hours
:
00 Mins
:
00 Secs
ముహూర్తం: మే 9, 2026 | ఉదయం 10:01 గం.లకు

హృదయపూర్వక శుభాకాంక్షలతో
బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యులు